ICC WTC Final 2021: No Play In The First Session On Day 1 Due To Rain.Here is the IND VS NZ WTC Final Hilarious Trolls, Indian Fans Frustrated Due To Heavy Rains In Southampton
#WTCFinal
#WTCDay1Cancelled
#WTCFinalHilariousTrolls
#ViratKohli
#Southamptonweather
#2019ODIWorldcup
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#RishabhPant
#ShubmanGill

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) తుది సమరానికి భారత్, న్యూజిలాండ్ సన్నద్ధమయ్యాయి. శుక్రవారం నుంచి జరిగే ఈ ఫైనల్లో గెలిచిన జట్టు తొలి డబ్ల్యూటీసీ చాంపియన్‌గా నిలుస్తుంది. 2019-21 మధ్య కాలంలో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో సాధించిన పాయింట్లను బట్టి భారత్, కివీస్ ఫైనల్ చేరాయి.